LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కృపయే నేటి వరకు


కృపయే నేటి వరకు కాచెను
నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹

మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన పిలుపును
క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో- పరిశుద్ధులలో చూపితివే  ౹౹కృపా ౹౹

జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగి రాగా
అలల వలే నీ కృపతోడై - చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹

భీకర రూపము దాల్చిన లోకము -మ్రింగుటకు నన్ను సమీపించగా
ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹

సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా
సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹

నీదు వాక్యము - నా పాదములకు- నిత్యమైన వెలుగై యుండున్
నా కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words