LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కృపలను తలంచుచు


కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్    

 మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను     
ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను

రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను     
నాకు విరోధమై వర్ధిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు    

కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో     
నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు    

సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి  సతతము తన కృప వెల్లడి చేయు - స్తుతులతో నింపెను యిలలో    

హల్లెలూయ ఆమేన్ - ఆ..., నాకెంతొ ఆనందమే     
సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - ఆనందమానందమే - ఆమేన్   

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words