LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


కృపా సత్య సంపూర్ణుడా


కృపా సత్య సంపూర్ణుడా -1
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
మహనీయుడవు నీవేనయా ...

ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2|| కృపా ||

నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2|| కృపా ||

నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ  మారిపోయెనే -2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words