
క్రీస్తు సాక్షిగా నీవు ఉంటవా
క్రీస్తు సాక్షిగా నీవు ఉంటవా - నీదు సాక్షము నిలుపు కుంటవా అన్యజనుల మధ్యలో - క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుచున్నదా - నీ క్రియలవలన అవమానం పొందుచున్నదా యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమునందు - యెహోవాను ఘనపరచాడు పోతిఫర్ భర్య యొక్క కామక్రోధ చేష్టలకు లొంగక తప్పిచుకుంన్నడు - తన సాక్షము నిలుపుకున్నాడు చెరలోనున్న పాదదాసి సిరియా దేశమునందు - యెహెూవాను ఘనపరచాడు కుష్ఠరోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమంది ఏలీషా ప్రవక్త యొద్దకు - తన సాక్షము నిలుపుకున్నది దైవజనుడు దానియేలు బబులోను దేశమునందు - యెహెూవాను ఘనపరచాడు తమ దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏమాత్రము మొక్కనన్నాడు - తన సాక్షము నిలుపుకున్నాడు


Follow Us