
నా పక్షంగా యేసయ్య ఉండగా
నా పక్షంగా యేసయ్య ఉండగా నా నావా మునగదుగా కలవరపడను దరిచేర తాను గొప్ప కార్యాలు ప్రారంభించాడు కచ్చితంగా చేసే ముగిస్తాడు అద్భుతమైన కార్యములు ఎన్నో మన కళ్ళ ఎదుటే చేసిన సమర్ధుడు నీతి యందు నిలిచెదెరు బాధించువారు మీకు దూరమవుతారు బీతి మీకు రానే రాదు భయం లేక బ్రతికేదరు


Follow Us