LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


అనంత జ్ఞాని నీకు


అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు
సహవాసమా - మహిమాన్విత నీకు
మట్టినైన నాకు స్నేహమా

కృప ఇది నీ కృప   
కేవలం నీకృప 
కృప, కృప, కృప, కృప, నీ కృప 

కోట్లాది జనులలో గుర్తించావు - కోరుకొనె, నీ ప్రజలలో లెక్కించావు  
క్షమించే మనస్సు కలిగి - ఫలించే జీవమిచ్చి  
పరలోక పౌరునిగ నన్ను చేశావు  

అప్పగించుకున్నాను -  నీ కృపకై నేను
గొప్ప దేవుడా - నీ సన్నిధిలో ఉన్నాను 
పిలచినవాడా నన్ను గెలచినవాడా  
ప్రేమించి,  ప్రేరేపించి,  స్థిరపరచినవాడా
ప్రేమించి,  ప్రేరేపించి,  బలపరచినవాడా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words