
గాలి సముద్రపు
గాలి సముద్రపు అలలకు నేను - కొట్టబడి నెట్టబడి యుండినపుడు ఆదరించెను నీ వాక్యము - లేవనెత్తెను నీ హస్తము శ్రమలలో నేను నీకు తోడంటివి - మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి ఆదుకొంటివి నన్నారు కొంటివి -నీ కృపలో మము పిలిచితివి వ్యాధులో నేను మొరపెట్టగా - బాధలలో నిన్ను ఆశ్రయించగా చూపితివి నీ మహిమ మాకు కొనియాడెదము ప్రభు యేసు నీ తట్టు రమ్మని పిలిచితివి - నీ ప్రేమ మాకు చూపితివి ఆదుకొంటివి నన్నాదుకొంటివి నీ కృపలో మము పిలిచితివి


Follow Us