LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


గొప్ప దేవుడా మహోన్నతుడా


గొప్ప దేవుడా మహోన్నతుడా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆనందింతును సేవింతును
ఆత్మతొ సత్యముతో ఆరాధింతును

1. నా దీనదశలో నన్నాధుకొని
నీ ఆశ్రయ పురములో చేర్చుకొని
నీ సన్నిధిలో నివశింప జేసీతివి
నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి    //గొప్ప//

2.వివేకముతో జీవించుటకు
విజయముతొ నిను స్తుతించుటకు
నీ రక్షణతో అలంకరించితివి
నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి//గొప్ప//

3.సర్వసత్యములో నేనడచుకొని
నిత్య సియోనులో నేనిలుచుటకు
జీవపు వెలుగు లో నడిపించుచున్నావు
నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు.      // గొప్ప//

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words