LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


అనంతుడా ఆదరించే యేసయ్యా


అనంతుడా ఆదరించే యేసయ్యా
ఆకాశమందు - నీవు తప్ప నాకు
ఇంకెవరూ - ఉన్నారయ్యా
అనురాగ నిలయుడా - ఐశ్వర్యవంతుడా
కనికరాపూర్ణుడా - నా యేసయ్యా

కష్టాల కొలిమిలో - నీ కిష్టమైన రూపుచేసి
నీ చేతి స్పర్శతో - ప్రతిక్షణము నన్ను ఆదరించి
మహిమా స్వరూపూడా - నా చేయి విడువక
అనురాగము నాపై చూపించుచుంటివే

శత్రువుపై సమరములో - రథసారధివై నడిపినావు
నీ నియమాలను నేర్పించి - శత్రువును ఓడించినావు
విజయ సమరయోధుడా - నాకు జయమునిచ్చి
విజయోత్సవాలతో - ఊరేగించుచున్నావు

విడువక నను ప్రేమించే - నిజ స్నేహితుడై నిలిచినావు
నీ హస్త బలముతో - అగాదాలు దాటించినావు
నీ సన్నిధి కాంతిలో - నను తేజరిల్లచేసి
ఆనంద నగరికై - సిద్దపరచుచున్నావు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words