LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


చాలునయా చాలునయా


చాలునయా చాలునయా
 నీకృప నాకు చాలునయా  ||2||
 ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు
 తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించి
 ప్రేమా కరుణా నీ కృప చాలు - ప్రేమా కరుణా నీకృప చాలు

1. జిగటగల ఊబిలో పడియుండగా - నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా
  హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్య - హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
  నీకేమి చెల్లింతును నా మంచి మెస్సయ్య - నా జీవితమంత అర్పింతు నీకయ్య

2. బంధువులు స్నేహితులు త్రోసేసినా - తల్లిదండ్రులే నన్ను వెలివేసినా
  నన్ను నీవు విడువనె లేదయ్య - మిన్నగ ప్రేమించి రక్షించినావయ్య
  నీకేమి చెల్లింతును నా మంచి మెస్సయ్య - నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్య

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words