LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


చిరకాల స్నేహం - నీప్రేమ చరితం


చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే  (2)

నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2)

1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై  (2)
    నేను నీకు భారమైన దూరమైన వేళలో
    నీవే నాకు చేరువై చేరదీసినావయా
    ఎంత ప్రేమ యేసయ్యా             ||చిరకాల||

2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది  (2)
    సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో
    దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా
    తోడు నీవే యేసయ్యా              || చిరకాలం||

3. మధురమైన ప్రేమలోన విలువకలిగె‌ సిలువకు  (2)
    శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను
    శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా
    నిలిపినావు యేసయ్యా               ||చిరకాలం||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words