LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


చెమ్మగిల్లు కళ్ళలోన


చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనే సాగదు పయనం
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె
నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే
మొదట నీ స్థితి కొంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words