
జయమిచ్చిన దేవునికి
జయమిచ్చిన దేవునికి కోట్ల కొలది స్తోత్రం జీవము నిచ్చిన యేసునికి జీవితమంత పాడెదన్ హల్లెలూయ హల్లెలూయ పాడెదన్ - ఆనంద ధ్వనితో ఆర్భాటింతున్ నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో - నివే నా బలం దేనికి జడియను అద్భుత కరుడవు సృష్టి కర్తవు- యుద్ధశూరుడా విజయశీలుడా యేసే నా రక్షణ నాదు ఆశ్రయం - నా నిరీక్షణ యేసు నాయకుడే సత్యదేవుడు కరుణశీలుడు - నన్ను కాచును కునుకడు ఎన్నడు నీతి సూర్యుడు ప్రేమపూర్ణుడు - కరుణామూర్తివి యేసు రక్షకా


Follow Us