LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


జీవజలమా ఆత్మనాధుడా


జీవజలమా ఆత్మనాధుడా - ఎండని నదిలాగ రమ్ము బోధక 
రండయ్యా బోధకుడా -  ఎండని జీవనదిలాగా
పాదాల కొలత సరిపోదయ్యా- మోకాళ్ళ లోతు సరికాదయ్యా 
ఈతల మునిగి తేలాలయ్యా- తేలి తేలి ఆడాలయ్యా 

పోవు స్థలమెల్ల ఆరోగ్యమే - పారు చోటెల్లా పరిశుద్ధమే 
చేరుదాపంత సంతృప్తియే - నిలుచు మేరంతా పుష్టికరమే 

కోట్ల కోట్ల జాలర్ల గుంపు- పరుగు పరుగున వల వేయాలి 
పాడి పాడి చేపలు పట్టి - పరమ దేవునికి ప్రజను చేర్చాలి 

ఒడ్డున చెట్లు విస్తారంగా - పండ్లు ఇవ్వాలి దారాళంగా 
ఔషధ మవ్వాలి ఆకులన్ని - ఆహారమవ్వాలి పండులన్ని 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words