LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


జీవముగల దేవా


జీవముగల దేవా జీవించుచున్నవాడా
జీవనరాగం జీవితగమ్యం జీవనజ్యోతివయా
యేసయ్యా - పావనమూర్తివయా

నను రక్షించిన నిన్ను మరువను
నా శిక్షబాపిన నిన్ను విడువను
నిన్న నేడు మారని దేవా - కన్నుల నిన్నే నిలుపు కొంటిని

నను మార్చిన నిను ఘనపరచెదను
ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను
సత్యము నీవే శాంతి ప్రదాతా - నిత్యము నా హృది నీదు నివాసం

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words