
జీవాధిపతియైన యేసు
జీవాధిపతియైన యేసు నా జీవం నీ కృపలో దాచితివ నను వెంటాడే మృత సముద్రపు భయము నుండి యోర్థానులో నిలిచి దరికి నను చేర్చినావె నిత్యము నిన్నె ఆరాధించే సజీవుల దేశములో నను నిలిపితివే నా సరిహద్దులలో నెమ్మదిగా జీవించుటకు నీ రక్తమునె ప్రాకారముగ నిలిపినావే ఏ ఆయుధము వర్ధిల్లనీయక పరాక్రమ శాలిగ నాముందు నిలిచితివే నీ స్వరమును విని నిను వెంబడించె గొర్రెలకు నీ నిత్యజీవమును సమృద్ధిగా ఇచ్చెదవుగ నీ మందలో నను చేర్చినకాపరి నీ ఆత్మ నడిపింపె నాకిక రక్షణ


Follow Us