
జీవించుచున్నది నేను కాదు
జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రిస్తే నాలో జీవించుచున్నడు నేను నా సొత్తు కానేకాను } 2 క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నేను నా సొత్తు కానేకాను క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు } 2 యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది } 2|| జీవించు || యుద్ధము నాది కానేకాదు } 2 యుద్ధము యేసయ్యదే నా పక్షమున యుద్ధము నాది కానేకాదు యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు } 2 యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు } 2|| జీవించు || లోకము నాది కానేకాదు } 2 యాత్రికుడను పరదేశిని లోకము నాది కానేకాదు యాత్రికుడను పరదేశిని నాకు నివాసము లేనేలేదు } 2 యేసయ్య నివాసము నాకిచ్చినాడు } 2


Follow Us