LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


జీవిత యాత్రలో


జీవిత యాత్రలో - నాదుగురి నీవెగా - నీకు సాటి - యెవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా

నన్ను నడిపించు చుక్కాని - నీవేగదా నన్ను కాపాడు దుర్గంబు నివేగదా నిదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబెగా నేను
పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా

నాకు నిరతంబు మదిలోన నీధ్యానమే - నేను స్వరమేత్తి వినిపింతునీ గానమే
నాకు నీవెగా సర్వస్వము - నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను స్తుతియింతుమో యేసువా


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words