LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


జీవితంలో నేర్చుకున్నాను


జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా          ||జీవితంలో||

ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతియించాలని
కూడగట్టుకున్నాను శక్తన్తయు
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము (2)          ||జీవితంలో||

నిర్మించుకున్నాను నా జీవితం
సతతం యేసులో జీవించాలని
పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము (2)          ||జీవితంలో||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words