LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


తరతరాలలో యుగయుగాలలో


తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు    ||దేవుడు||

సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు       ||దేవుడు||

తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము        ||దేవుడు||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words