
తల్లికున్నదా
తల్లికున్నదా ! తండ్రికున్నాదా ! నీ ప్రేమ జాలి యేసయ్యా అన్నదమ్ములకైనా కన్నబిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా ఏ యోగ్యత లేదనుచు నా అనువారే ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసితిరి బంధువులయ్యా నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడ నీవయ్యా ఏమంచిలేని నన్ను మంచిగ ప్రేమించి నీయింటికి చేర్చితివి ఈనాడయ్యా జ్ఞానము ఐశ్వర్యమును యిచ్చితివయ్యా మనిషిగ నిలిపితివి మనుగడ నిచ్చి నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి


Follow Us