LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


తేనెకన్న తీయనైనది


తేనెకన్న తీయనైనది
నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను (2)     ||తేనెకన్న||

ఆగకనే సాగిపోదును
నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడువకుందును (2)           ||తేనెకన్న||

నా వాళ్ళే నన్ను విడిచినా
నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడు లేక ఒంటరినైననూ
నా తోడు క్రీస్తని ఆనందింతును (2)           ||తేనెకన్న||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words