LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


దయనోందిన సియోను


దయనోందిన సియోను - ధన్యమాయెనా
కూల్లబడిన రాజనగరు - కృప పొందినదాయెనా

తడియారని - గువ్వకనులతో
ఉచ్ఛరింపవలను కాని మూల్గులతో
ప్రియ సంఘమ పేక్షతను వీక్షిత నేనై
నీతిరాజు రాకడకై నిరీక్షించనా

పలుకాగిన మౌని ప్రియ విపంచిక
చలువుమీద సిలువ ప్రేమ మీటగా
- మధురగీతికను నేనై
హృదయ తంతు లాలపించు
పరమతండ్రి చేరువలో - పరవసించి పాడనా

రక్షణ నిరీక్షణ సురక్షతా విధా
అక్షయమౌ ప్రేమ సిలువ పందిరికాగా
క్రీస్తు రుధిర ప్రోక్షితను ద్రాక్షావళ్ళిని నేనై
పరమ ప్రియునిలోగిలిలో బహుగా ఫలించనా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words