LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


దావీదు వలె నాట్యమాడి


దావీదు వలె నాట్యమాడి - తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ - యేసయ్యా స్తోత్రముల్ (2)

 తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2)

 కష్టము కలిగిన - నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2)

 పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన - తండ్రీని స్తుతించెదను

 క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రీని స్తుతించెదను (2)

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words