LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


దినమెల్ల నే పాడినా


దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా             ||దినమెల్ల||

గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)
నిను విడువనూ ఎడబాయననినా (2)
నా యేసయ్య                        ||దినమెల్ల||

నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని                     ||దినమెల్ల||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words