
దివ్యమైన నీ ప్రేమతో
దివ్యమైన నీ ప్రేమతో ఓ.. ఓ.. ఓ. ధూళినైన నన్ను ప్రేమించు చుంటివే యేసయ్యా మిన్నలినైన నన్నూ మరువలేదయ్యా యేసయ్యా నీకన్న నాకు ఇలలో ఎవరు లేరయ్యా రోగినైన నేను రోదించుచుండగా మరణమే నాముందు నిలిచియుండగా వైద్యులకే వైధ్యుడా నిన్ను నేను వేడగా మరణపడక నుండి నన్ను లేపి నావయ్యా నా శత్రువే నన్ను చూచి నవ్వుచుండగా క్రింద పడిపోతినని అతిశయించగా రాజులకే రాజా - నేను నిన్ను పిలువగా శత్రువును ఓడించి జయమునిచ్చి నావే నీవు ఉన్నావు గనుక బ్రతుకు చుంటినీ మనసార నిన్ను నేను హత్తుకుంటినీ నా ప్రియ నేస్తమా - నీతో నే చెలిమి చేసి కడవరకు నేను నిన్ను వెంబడింతునయ్యా


Follow Us