
దుమ్మును ధూళిని నీటి
దుమ్మును ధూళిని నీటి మీద బుడగను తుఫాను గాలిలో దీపమునై యుంటిని అబ్బా అని నిన్ను నేను పిలిచినవెంటనే నా కుమారుడా అని హత్తుకుంటివే సదాకాలం నాతోనే ఉన్న యేసయ్యా సాగిలపడి నేను నీకు మ్రొక్కెదనయ్యా మట్టి నుండి తీయబడిన మాణిక్యం వోలె లోకము నుండి నన్ను విడిపించితివి కరుణామయుడా నాకు కృప చూపావు బంగారు వీథుల్లో నడిపించుటకు విశ్వానికి నీవు యజమానివి నాకేమో నీవు కన్న తండ్రివి ఎంత భాగ్యమో నాకు ఎంత భాగ్యమో నీ బిడ్డగ పుట్టినందుకెంత భాగ్యమో


Follow Us