LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


దేవా నా ఆర్థధ్వని వినవా


దేవా నా ఆర్థధ్వని వినవా
నేనేల దూరమైతిని - కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా

గాలివాన హోరులో - గమ్యమెటో కానరాక
గురియైన నిను చేర - పరితపించుచున్నాను
ఆదరణయైనను- ఆరోగ్యమైనను - ఆనందమైనను నీవేగదా|| దేవా ||

అంతరంగ సమరములో - ఆశలెన్నో విఫలముకాగ
శరణుకోర నినుచేర - తల్లుడిల్లుచున్నాను
ఆధారమైనను - ఆశ్రయమైనను - ఆరాధనైనను నీవేగదా|| దేవా ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words