
దేవా నా దేవుడవు నీవే
దేవా.............. నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును -2 నీ బలమును - ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను దేవా.............. నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం -2 నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం -2 దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం -2 నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం -2 దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును -2 నీ బలమును - ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును


Follow Us