
దేవా మా ప్రార్ధన వినవా
దేవా మా ప్రార్ధన వినవా ఆవేదన ఆలకించవా నీ ప్రజల కన్నీరు చూసి దాటి వెళ్ళకు ప్రభువా నా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు సూర్యుడే లేక వేకువ రాదే కెరటాలు లేక సాగరము కాదే నీవు లేక జీవించా గలమా కానారాక వ్యాధి మూలం దేశ మంతా శీలగా మారె గనుల కాంతి చీకటయే దేశ శాంతి మూగబోయే జనుల ఘోష గగనమంటే గోరాశిక్ష భారమయే నీవే రావా కన్నీరు చూసి రక్షించుము మా దేశమును దయచూపవా యేసయ్య


Follow Us