LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


దేవా! నీ కృప నిరంతరం


దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా .....
దేవా! నీ కృప నిరంతరం

పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే -2
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే -2|| దేవా! నీ కృప ||

రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే -2
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే -2|| దేవా! నీ కృప ||

విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే -2       
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే -2|| దేవా! నీ కృప ||

కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా -2
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words