
నీ మాటే నాకు ప్రాణం
నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం వినిపించుమయ నీ స్వరము నాలో నడిపించుమయ నీ చిత్తములో నా మంచి యేసయ్య నీవుంటే చాలయ్యా ఆశలు లేని నా జీవితాన ఆశలు చుపెను నీ మధుర స్వరము ఆపద సమయమున ఆదుకొని క్రుంగిన వేళలో కృప చూపి నీ సాక్షిగా నను నిలిపినావు గమ్యము లేని నా జీవితాన గమ్యము చుపెను నీ రక్షణ మార్గము పడిన సమయమున లెవదీసి అలసిన సమయమున సేధ దిర్చి నీ సాక్షిగా నను నిలిపినావు


Follow Us