LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ధరలోని ప్రేమకన్న మిన్నైన ప్రేమ


ధరలోని ప్రేమకన్న మిన్నైన ప్రేమ
ఎవరు చూపలేనిది - నా యేసు ప్రేమ
ప్రేమా.. ప్రేమా
కల్వరిలో చూపిన ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ

శోధింపబడువారిని తప్పించు ప్రేమ
తనచాటున దాచి ఆదరించు ప్రేమ
నిర్మలమైన వాక్యముతో - పోషించి బలపరచు ప్రేమ 

తన ఆఖరి రక్తపు బొట్టును
కార్చే సమయంలో కూడా రక్షించెను ప్రేమ
పరలోక రాజ్యానికి చేరే మార్గము - చూపించే ప్రేమ

అపవాది బాణమునకు ఎదురునిలిచే ప్రేమ
తను గాయపడుచున్నా - కాపాడిన ప్రేమ
ఎందెందు వెదకిన గాని - దొరకునా ఇటువంటి ప్రేమ

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words