
నను విడువక
నను విడువక ఎడబాయక దాచితివా.. నీ చేతి నీడలో (యేసయ్యా) నీ చేతి నీడలో (2) సిలువలో చాపిన రెక్కల నీడలో (2) సురక్షితముగా నన్ను దాచితివా (2) కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా (2) ||నను|| ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2) నీవున్న చోటున నేనుండుటకై (2) పిలుపుకు తగిన మార్గము చూపి నను స్థిరపరచిన యేసయ్యా (2) ||నను||


Follow Us