LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నన్ను ప్రేమించి నాకొరకు


నన్ను ప్రేమించి నాకొరకు నీవు కలువరిలో యాగమైతివా
నాపై చూపిన వాత్సల్యత
సిలువ సితార చేతబూని - క్రొత్త కీర్తన పాడెదము
నే పాడెదన్ - కీర్తించెదన్-కొనియాడెదను
స్తుతియు స్తోత్రము - ఘనత ప్రభావం - సర్వఘనతయు నీకే 

అంధకారపు లోయలందున జీవపువెలుగై త్రోవజూపి 
తోడై నడిచిన నీ కృప వివరించెదను నీ విశ్వాస్యత 
   
ఎన్నెన్నో శోధనల్ రేగిన నన్ను కృంగతీయ పోరాడినన్
కన్న తండ్రివై చూపిన ప్రేమ మరువగలనా దేవా నీ వాత్సల్యత 

సింహపు పిల్లలు ఆకలిగొనినను -యెహోవాయే సహాయుడు
తన పిల్లలను తలగా చేయును-తన సంతానము భిక్షమెత్తదు 


Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words