LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నన్నెంతగానో ప్రేమించెను


నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము నా శాపము - తొలిగించెను నను కరుణించెను

సాతాను బంధాలలో - జీవపు డంభాలలో - పడనీయక
దరి చేరనీయక - తన కృపలో - నిరతంబు నను నిల్పెను

సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను
నాకు చూపించెను - వర్ణించగా - లేను ఆ ప్రభువును

కల్వరిగిరి పైనను - ఆసిల్వమరణంబును - నాకోసమే
యేసు శ్రమ పొందెను - నాపాప మంతటిని - క్షమియించెను

ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు - ఏమిత్తును
నేనే మివ్వగలను - నను నేను ఆ ప్రభుకు - సమర్పింతును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words