LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నమ్మకమైన దేవుడవైన


నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా

ఆప్తులైనవారే హానిచేయచూసినా
మిత్రులే నిలువకుండినా
న్యాయము తీర్చే నీవు నాకుంటే
చాలు యేసయ్యా-చాలు యేసయ్యా

జ్ఞానమంతా చూపి శక్తిధారపోసినా
నష్టమే మిగులుచుండినా
శాపము బాపే నీవు నాకుంటే
చాలు యేసయ్యా-చాలు యేసయ్యా

కష్టకాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా
సాయము చేసే నీవు నాకుంటే
చాలు యేసయ్యా-చాలు యేసయ్యా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words