LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నమ్మి నమ్మి మనుషులను


నమ్మి నమ్మి... మనుషులను నీవు నమ్మీ నమ్మీ...
పలుమార్లు మోసపోయావు -పలుమార్లు మోసపోయావు
ఇలా ఎంత కాలమూ - నీవు సాగిపోదువు

రాజులను నమ్మి... బహుమతిని ప్రేమించిన
బిలాముఏమాయెను -దైవ దర్శనం కోల్పోయెను "2"
నా యేసయ్యను నమ్మిన యెడలా
ఉన్నత బహుమానమూ - నీకు నిశ్చయమే|| నమ్మి నమ్మి ||

ఐశ్వర్యము నమ్మి...వెండీ బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను "2"
నా యేసయ్యను నమ్మిన యెడలా
మహిమైశ్వర్యము - నీకు నిశ్చయమే|| నమ్మి నమ్మి ||

సుఖభోగము నమ్మి... ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజి ఏమాయెను - అగ్నికి ఆహుతి ఆయెను "2"
నా యేసయ్యను నమ్మిన యెడలా
శాశ్వతమైన ఘనత - నీకు నిశ్చయమే|| నమ్మి నమ్మి ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words