LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా ఆత్మీయ యాత్రలో


నా ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో
నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద
నేనేల భయపడను నా వెంట నీవుండగా
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా|| నా ఆత్మీయ ||

శ్రేష్టమైన  నీ మార్గములో నిత్యమైన నీ బాహువుచాపి
 సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన యేసయ్య } 2
నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను } 2|| నేనేల ||

పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో నింపితిని
 జేష్ఠుల  సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే యేసయ్యా } 2
 అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును|| నేనేల || } 2

సేయోను దర్శనము పొందుటకు  ఉన్నత పిలుపుతో పిలిచితిని
 కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా } 2
 నీ రాక కొరకు  వేచియుంటిని త్వరగా దిగిరమ్ము|| నేనేల || } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words