
నా ఎదుట నీవు తెరిచిన తలుపులు
నా ఎదుట నీవు తెరిచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవ్వరు లేరయా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా|| నా ఎదుట || కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా|| నా ఎదుట || ప్రధానయాజకుడా నా యేసురాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా యాజకరాజ్యమైన నిత్య సీయోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా


Follow Us