
నా కన్నుల కన్నీరు
నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే-ఆరాధన ఆరాధన-ఆరాధన-ఆరాధన-ఆరాధన 1.తన వాక్యముతో నన్ను తాకిన యేసయ్యకే ఆరాధన ఆరాధన-ఆరాధన-ఆరాధన-ఆరాధన 2.తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన-ఆరాధన-ఆరాధన-ఆరాధన 3.నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన-ఆరాధన-ఆరాధన-ఆరాధన


Follow Us