LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


రక్తం జయం యేసు రక్తం జయం


రక్తం జయం యేసు రక్తం జయం 
సిలువలో కార్చిన రక్తం జయం  ( 2 )
యేసు రక్తమే జయం 
యేసు రక్తమే జయం 
యేసు రక్తమే జయం 
యేసు రక్తమే జయం  

పాపమును కడిగే రక్తం 
మనసాక్షిని  శుద్ధి చేసే రక్తం ( 2 )
శిక్షను తప్పించే రక్తం ( 2 )
అమూల్యమైన యేసు రక్తం

పరిశుద్దినిగా చేసే రక్తం 
తండ్రి తో సంధి చేసే రక్తం (2 )
పరిశుద్ధ స్థలములో చెర్చు రక్తం
నిష్కలంకమైన యేసు రక్తం   

నీతిమంతునిగా చేసిన రక్తం 
నిర్దోషినిగా మార్చిన రక్తం ( 2 )
నిత్య నిభందన చేసిన రక్తం ( 2 )
నిత్య జీవమిచ్చు యేసు రక్తం   

క్రయధనమును చెల్లించిన రక్తం 
బలులు అర్పణలు కోరని రక్తం ( 2 ) 
నన్ను విమోచిమ్చిన రక్తం ( 2 )
క్రొత్త నిభంధాన యేసు రక్తం   

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words