
నా గుడి గుండెలో - దీపము నీవే
నా గుడి గుండెలో - దీపము నీవే జీవింపచేయు - ఆత్మయు నీవే యేసయ్య నీ - ఆలయమైతినే ఇక రేయయినా పగలైన నీ ధ్యానమే పరము నుండి - పోయబడిన - పరిమళ తైలము నీవేగా నాటుకొంటివి - షారోను వనములో - పరిమళించుటకే నాలో ప్రతిరెమ్మ నీ కోసమే - విరబూసెను నీ పూజకే పడిపోయిన నా - బలిపీఠమును కట్టిన యాజకుడా బలిపీఠముకడ పిచ్చుకవలె జీవించెదనయ్యా నాలో ఊపిరి ఉన్నంతకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించెద నను కోరుకొని నేర్పించుచుంటివి ఘనమైన పరిచర్యను కాలుచున్న రాళ్ళమధ్యలో నడిపించుచుంటివి నీ యాజక క్రమములో నీకోరికను తీర్చెద


Follow Us