LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా జీవితం - నీకంకితం


నా జీవితం - నీకంకితం  -2
కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ  -2

బీడుబారినా - నా జీవితం -2
నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే -2॥నా జీవితం॥

పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో -2
నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట -2 ॥ నా జీవితం॥

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words