LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా ప్రాణ ఆత్మ శరీరం


నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ - 2

పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు - 2
ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - 2
ప్రేమను మరువలేను
నీ కృపను మరువలేను                                                               ॥ నా ప్రాణ ॥

నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి - 2
ఆత్మతో సత్యముతో ఆరాధించి - 2
ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను  

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words