LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా ప్రాణ ప్రియుడవు నీవే


నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -2
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
ఎవ్వరు లేరు నాకిలలో -1
నా దేవా నా ప్రభువా - యేసు -2
నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే -1


 గాఢాంధ కారములో - నీవే నాకు దీపము -2
 భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము -2     ॥ నా ప్రాణ॥  


చీకు చింతలలో - కృంగి నేనుండగా -2
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే -2    ॥ నా ప్రాణ॥

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words