LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా


నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం -2

నీ సత్యము సమాజములో - నీ నీటిని నా హృదయములో -2
దాచియుంచ లేను ప్రభు -2
స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే పాడెదా         ॥ నా ప్రాణ ॥

జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం -2
అర్ధము కాకపొయెనె -2
పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే                      ॥ నా ప్రాణ ॥

నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి -2
వాటిని వివరించి చెప్పలేనే -2
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి       ॥ నా ప్రాణ ॥

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words