LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నా ప్రాణమా నాలో నీవు


నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా క్రుంగియున్నావు? } 2
దేవునివలన ఎన్నో మేళ్ళను అనుభవించితివే } 2
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా } 2

ఎందుకిలా జరిగిందనీ యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని
సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే } 2
ఎందుకిలా జరిగిందనీ.....

నా హృదయమా ఇంకెంతకాలము ఇంతగ నీవు కలవరపడుదువు? } 2
దేవునిద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే } 2
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా? } 2|| ఎందుకిలా ||

నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా } 2
దేవుడుచేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా } 2
బ్రతుకు దినములన్నియు నీవు ఉత్సాహగానము చేయుమా } 2|| ఎందుకిలా ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words