
నా ప్రాణమా యెహోవానే
నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు నా నాథుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు యేసయ్యా నా యేసయ్య నిను వీడి క్షణమైన నేను - బ్రతుకలేదు స్వామి 1.యేసు లేని జీవితం జీవితమే కాదయ్య యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్య నిను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా నిను స్మరియించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా 2.మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు మేలులెన్నో నా కొరకు దాచి ఉంచి నాడమ్మ నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడుకానయ్య ఆప్రేమతోనే నిరతము నన్ను నడుపుము యేసయ్య


Follow Us