
నా ప్రియుడా నా ప్రియ
నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెండ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము - ఎక్కడయ్యా ఆ మహోత్సవం మధ్య ఆకాశమా మహిమ లోకాననా నరులలో నీవంటి వాడు ఎక్కడైనా నాకు కానరాడు నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజో మయుడా పదివేలలో అతి సుందరుడా సర్వాన్ని విడిచి నీకొరకురాగా నాప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా (2) నిను విడిచిపోక నిను హత్తుకుంటా (2) పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా


Follow Us